తెలంగాణ అసెంబ్లీ ఉప సభాపతి రామచంద్ర నాయక్ ను కలిసిన బంజారా ప్రేమ్ సింగ్…

తెలంగాణ అసెంబ్లీ ఉప సభాపతి రామచంద్ర నాయక్ ను కలిసిన బంజారా ప్రేమ్ సింగ్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ మూవీ న్యూస్);

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్రనాయక్ ను *కామారెడ్డి జిల్లా గిరిజన అధ్యక్షుడు బంజారా ప్రేమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బంజారా భవన్ లో బంజారా అర్చకుల సంఘం నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన సమావేశానికి రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బంజారా ప్రేమకి గిరిజన తండాలో ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోని నా దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అనంతరం బంజారా ప్రేమ్ ని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బంజారా నేత రవీందర్ నాయక్, తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షురాలు వెన్నెల గద్దర్, తదితరులను బంజారా ప్రేమ్ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు చర్చించారు కార్యక్రమంలో బంజారా సంఘ నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!