దోమకొండలో వనమహోత్సవం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో వాన మహోత్సవంలో భాగంగా శనివారం దోమకొండ ఎక్సైజ్ సీఐ, గీత కార్మికుల ఆధ్వర్యంలో ఈతవనం నాటారు. దోమకొండలో 350, ముత్యంపేట్ లో 1000, సంగమేశ్వర్ లో200, తలమడ్ల లో 500, పొందుర్తిలో 200 ఈతవనం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, బొంబోతుల రాజనర్సు గౌడ్, నర్సాగౌడ్, రాజేందర్ గౌడ్, స్వామి గౌడ్, హరి గౌడ్, గీతా కార్మికులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


