వివాహానికి హాజరైన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన వెంకటరమణ ఉపాధ్యాయుని కుమార్తె వివాహానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే గాజుల సురేందర్ ఆదివారం హాజరైనారు. ఆయన వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలను పలకరించి కొద్దిసేపు బాగున్నారా అంటూ పలకరింపులతో, చిరునవ్వుతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులతో పాటు ఆయన అనుచరులు పాల్గొన్నారు.
You may also like
-
టీవివీపీను త్వరలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా అప్ గ్రేడ్ చేస్తాం
-
మొక్కలతోనే మానవుడికి ప్రాణవాయువు అదనపు కలెక్టర్ నగేష్
-
శుక్రవారం మద్దూరు మండలంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక పర్యటన..
-
ఖబర్దార్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.టిఎన్జీవోస్ అధ్యక్షులు& జేఏసీ చైర్మన్ దొంత నరేందర్
-
జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలి.