వైసీపీ సీనియర్ నేత దొంతిరెడ్డి వేమారెడ్డికి మంగళగిరి-తాడేపల్లి నగర అధ్యక్షుడుగా నియామకం కావడంతో సంబరాల్లో కార్యకర్తలు
బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు, నాయకులు*
తమ అభిమాన నాయకుడిని నగర అధ్యక్షుడుగా నియమించడంతో నియోజవర్గ వ్యాప్తంగా హర్షం
తాడేపల్లిలోని అంజిరెడ్డి భవన్ కు క్యూ కడుతున్న వైసీపీ కార్యకర్తలు, మాజీ ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు
ఈరోజు రాత్రికి శ్రీశైలం నుంచి తాడేపల్లి చేరుకోనున్న దొంతిరెడ్డి వేమారెడ్డి
రేపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



