నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మాత్యులు గడ్డం వివేక్

నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మాత్యులు గడ్డం వివేక్

(గజ్వేల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 3 )

గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వెల్ మండలం శాట్రాజ్ పల్లి గ్రామంలోని గార్డెన్లో ఏర్పాటుచేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మాత్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మండలంలోని లబ్ధిదారులకు 1342 కొత్త రేషన్ కార్డుల మంజూరు. మరియు పాత రేషన్ కార్డులలో 4026 మంది లబ్దిదారుల పేర్ల చేర్పుల ప్రొసీడింగ్స్ అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే. హైమావతి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు

Akhand Bhoomi News

error: Content is protected !!