కార్మికులుమా గోడు వినండి మహాప్రభో

సున్నిపెంట పారిశుద్ధ్య కార్మికులుమా గోడు వినండి మహాప్రభో అంటూ కలెక్టర్ వారికి వినతి పత్రం అందజేసిన పారిశుధ్య కార్మికులు

సున్నిపెంటఅఖండ భూమి న్యూస్,4, ఆగస్టు

సున్నిపెంటపారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేలా చూస్తానని జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి హామీ

సున్నిపెంట లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల గోడును కలెక్టర్ కు వివరించి వినతిపత్రం అందజేసిన టి యు సి ఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం

సున్నిపెంటపారిశుద్ధ్య కార్మికుల. జీతాలుఇవ్వాలని. ఆత్మకూర్. ప్రజాస్పందన. సందర్భంగా. నంద్యాల జిల్లా. శ్రీమతి రాజకుమారి. ఎంపీడీవో. ఆర్డీవో. స్టేట్ సెంట్రల్ ఆఫ్ ఇండియా టి యు సి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం. పారిశుద్ధ్య. కార్మికులు తో కలసి కలిసివినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా.స్పందించిన పరిశుద్ధ కార్మికులకు రావాల్సిన పెండింగ్ జీతాలు. త్వరలో చెల్లిస్తామని. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరింపబడేలా చూస్తానని నంద్యాల జిల్లా కలెక్టర్ వారిని. కలిసిన వారిలో ప్రగశీల పారిశుద్ధ్య కార్మిక సంఘం. పాపయ్య

రసూల్. ఎల్లప్ప. పుల్లయ్య యోహాను.సామేలు. శివ. రత్నకుమారి మరియమ్మ. రాణి.ఎలిశమ్మ,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని, టి యు సి ఐ, స్టేట్ ఆఫ్ సెంట్రల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం తెలిపారు

Akhand Bhoomi News

error: Content is protected !!