బాధిత కుటుంబానికి పరామర్శ 

బాధిత కుటుంబానికి పరామర్శ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు (04) (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా రాజంపేట మాజీ ఎంపిటిసి సభ్యులు బి ఆర్ ఎస్ నాయకులు గుర్రాల రవి తండ్రి గుర్రాల పెద్ద బాలయ్య ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకొని గుర్రాల రవి కుటుంబ సభ్యులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యురాలు బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు తానోబా సుమిత్రానంద్ సోమవారం పరామర్శించి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనోధైర్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!