షబ్బీర్ అలీ సహకారంతో దోమకొండ మండలంలో నూతన రేషన్ కార్డులు 352 మంజూరు…

షబ్బీర్ అలీ సహకారంతో దోమకొండ మండలంలో నూతన రేషన్ కార్డులు 352 మంజూరు…

 

మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 4 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో 352 నూతన రేషన్ కార్డులు మరియు ఆడిట్ చేసిన కార్డులు 1841 మంజూరయ్యాని మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ తెలిపారు. 11 సంవత్సరాల తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చారు.మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయి. దోమకొండ కు 170, లింగుపల్లి 29, అంచనూర్ కు43, చింతామణి పల్లి 5, ముత్యంపేట్ 6, సంగమేశ్వర్48, అంబర్పేట్ 39, సీతారాం పూర్ 12, ఇట్టి నూతన రేషన్ కార్డులు చేయించినందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో నూతన రేషన్ కార్డులు ఇచ్చినందుకు, సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కకు , సలహాదారులు షబ్బీర్ అలీ కి మంత్రివర్గానికి జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షులు సీతారాం మధు, మాజీ విండో చైర్మన్ నర్సారెడ్డి డైరెక్టర్ గోపాల్ రెడ్డి, సంగమేశ్వర్ గ్రామ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!