బిగ్ బ్రేకింగ్ న్యూస్
అమరావతి, తాడేపల్లి: బాలినేనికి షాక్
బాలినేని స్థానంలో విజయసాయి రెడ్డి
వైసీపీలో రీజినల్ కో- ఆర్డినేటర్ కుమ్ములాటకు సీఎం జగన్ చెక్
ఇటీవలే రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
బాలినేని స్థానంలో ఎంపీ విజయసాయిరెడ్డికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని నియమించిన వైఎస్ జగన్
ఈ మేరకు విజయసాయిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానం.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



