సచివాలయ ఉద్యోగులను ఆశీర్వదించిన బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి…

 

కర్నూలు మే 10 (అఖండ భూమి) : కర్నూల్ నగరంలో వివాహం చేసుకుంటున్న సచివాలయ ఉద్యోగులను వెల్దుర్తి పట్టణానికి చెందిన మండల వైయస్సార్సీపి కన్వీనర్ బొమ్మనా రవీంద్రనాథ్ రెడ్డి సచివాలయ ఉద్యోగులను బుధవారం ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కర్నూలులో గుత్తి పెట్రోల్ బంకు సమీపం లో వివిఎస్ ఫంక్షన్ హాలులో వెల్దుర్తి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అమర్నాథ్ రెడ్డి చెరుకులపాడు గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తేజశ్రీ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వ దించారు. ఈ వివాహ వేడుకలలో మండల కన్వీనర్ బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్ నాయుడు, గట్టు హరీష్ తరిదులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!