వెల్దుర్తి మే 10 (అఖండ భూమి) : విద్యార్థులు పుస్తక పఠనంతోనే సృజనాత్మకతను సాధించేందుకు దోహదపడుతుందని గ్రంథాలయ అధికారిని కవితా బాయ్ అన్నారు బుధవారం వెల్దుర్తి గ్రంధాలయంలో సమ్మర్ క్యాంప్ లో బాగంగా విద్యార్థినీలకు గ్రంధాలయ అధికారిణి కవిత భాయి కధల పుస్తకాలు, పిల్లల్లో సృజనాత్మకత పెంచే పుస్తకాలు చదివించారు.. ఈ వేసవిలో వెల్దుర్తి గ్రంధాలయం లో వున్న మంచి మంచి పుస్తకాలను చదివి ఎంతో విజ్ఞానాన్ని సమపార్జించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారిణి కవిత భాయి మరియీ విద్యార్థిణీలు పాల్గొన్నారు


