చెట్టుకు రక్షాబంధన్..!

చెట్టుకు రక్షాబంధన్..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 9,( అఖండ భూమి న్యూస్).

కామారెడ్డి పురపాలక సంఘం

పరిధిలోని 12 వ వార్డు దేవుని పల్లి లోని విద్యుత్ నగర్ కాల నిలో లెక్చరర్ శేషారావు వినూత్నంగా చెట్టుకు యజ్ఞో పవితం వేసి వృక్ష రక్షమం అంటూమంత్రోచ్చారణ చేసి

నీకు నేను,నాకు నీవే కాదు మనందరికీ చివరకు దేశానికి కూడాప్రకృతిరక్ష,కనుకప్రకృతినిరక్షించేచెట్లనుప్రేమిద్దాం,పెంచుదాం,రక్షిద్దాంఅనే స్పృహను కల్పించే ఉద్దేశంతో ఈ కార్య క్రమంనిర్వహించారు.కాలనీవాసులుఉమారాణి,సుష్మ ,హరిత,సూచరిత ,శారదా,రమ్య,సావిత్రి,గంగాధర్,లడ్డు,గంగయ్య, సంఘమేశ్వర్ పాల్గొన్నా రు.

Akhand Bhoomi News

error: Content is protected !!