గంప గోవర్ధన్ కు రాఖి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు

గంప గోవర్ధన్ కు రాఖి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9. (అఖండ భూమి న్యూస్ 😉

కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కి ఆయన సోదరులు రాఖిలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాస గృహంలో అక్కలు బాల లక్ష్మి. సుగుణ.ప్రమీల.విమల.శోభ . బార్య ప్రమీల లు రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!