చెట్లను పెంచు ప్రగతిని పంచు

నాటిన ప్రతి ఒక చెట్టు బ్రతకాలి చెట్లను పెంచు ప్రగతిని పంచు

 

(అఖండ భూమి కొచార మండలం ఆగస్టు 12)

మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ ఫారెస్ట్ లో వర్షాలు లేక ముందుగా డంప్ చేసుకున్న చెట్లకు మూడు నాలుగు రోజులు నీళ్లు పోసి కుప్పలుగా ఉంచిన చెట్లను వర్షాలు పడడంతో చెట్లను వెంకటాపూర్ బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో చెట్లను నాటించారు అనంతరం బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి మాట్లాడుతూ నాటిన ప్రతి ఒక్క చెట్టు బతకాలని ప్రతి చెట్టును సంరక్షించాలని తెలిపారు చెట్లు నాటిన ప్రతి ఒక్క కవరు కుప్పలుగా చేసి కాల్చాలని తెలిపారు చెట్ల వలన పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ చెట్లను నాటిన ప్లాంటేషన్ లో గొర్రెలు కానీ మేకలు కానీ గేదెలను తీసుకువెళ్లద్దని అన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!