ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

సదాశివపేట ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఎలాంటి వైద్యం అందుతుందని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అకండ భూమి న్యూస్ ఆగస్టు 12 )

సదాశివపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నాణ్యత, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ , పి ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!