న్యూఢిల్లీ: ఆధార్లో మార్పులు, చేర్పుల నిబంధనలను ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (ఉడాయ్)’ కఠినం చేసింది. గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన పత్రాన్ని సమర్పించి మాత్రమే చిరునామా మార్చుకునేలా నిబంధన చేర్చింది. ఆధార్లో ఇతర మార్పులు చేసుకోవాలంటే ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలి. వాటిలో అక్షర దోషాలుంటే కార్డుదారులు రూ.1000 జరిమానా చెల్లించాలి. కార్డుదారుల దరఖాస్తుల్లో తప్పుడు పత్రాలను సమర్పించిన ఆధార్ సేవా కేంద్రాల నిర్వాహకులు రూ.10 వేల జరిమానా చెల్లించాలి.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


