యూనియన్ బ్యాంక్ కి కుచ్చు టోపీ ఘటనలో అధికారులు

గుంటూరు.. యూనియన్ బ్యాంక్ కి కుచ్చు టోపీ ఘటనలో అధికారులు సస్పెండ్ సిబ్బంది సీ.ఎం.ఎం గా ఉన్న దీప ను సస్పెండ్ తో నాస్తి మెప్మా అర్పిలు సబిత ,పుష్ప లత ,కనకలత ను విదుల నుంచి తొలగింపు ఓక సీఎంఎం తో ముగ్గురు అర్పి ల పై వేటు వేసిన మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మిసిఎం ఎం దీప స్థానంలో శ్యామల అనే అధికారిని నియామకంతప్పుడు ధృవ పత్ర లతో తీసుకున్న 1కోటి 4 లక్ష లు చెల్లించకుతే క్రిమినల్ చర్యలు అంటూ హెచ్చరిక.

Akhand Bhoomi News

error: Content is protected !!