పల్నాడు జిల్లా
నరసరావుపేటలో రెండు మృతదేహాల కేసును ఛేదించిన పోలీసులు నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను బండ రాయితో కొట్టి చంపిన సైకో సైకో అoకమ్మరావుది నరసరావుపేటగా ధ్రువీకరించిన పోలీసులు ఇటీవల నరసరావుపేట కూరగాయల మార్కెట్ వద్ద నిద్రిస్తున్న వృద్ధురాలుని ఇదే తరహాలో హత్య చేసిన సైకో గత ఏడాది జూన్ లో నరసరావుపేట కి చెందిన మహిళను కొట్టి చంపిన సైకో సీసీ కెమెరా విజువల్ లో బయటపడ్డ సైకో హత్యల వ్యవహారం ప్రస్తుతం నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న సైకో సైకో అంకమ్మరావుపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలిపిన పల్నాడు sp రవి శంకర్ రెడ్డిపల్నాడు జిల్లాలో సంచలనంగా మారిన సైకో హత్యల వ్యవహారం.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



