తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూదూరు గ్రామంలో.గొర్లపల్లి గుంట వద్ద తెలుగు గంగ కాలువలలో. గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చినట్లు. గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించడంతో. నాయుడుపేట అర్బన్ ci నరసింహారావుతోపాటు si కృష్ణయ్య
పూదూరు ఉపసర్పంచి పిల్లాసి మణి లు గ్రామస్తులతో కలిసి మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వెలికి తీసినానంతరం మృతుని వివరాలు తెలుస్తాయి….
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



