పాదయాత్ర కార్యక్రమం
బోరంచ పోచమ్మ దేవస్థానం నుండి బొల్లారం వరకు పాదయాత్ర
(వన్నూరు మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 13 ) 13-08-2025 బుధవారం రోజున శ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవస్థానం బోరంచ నుండి బయలుదేరి గ్రామం సింధూరం నుండి నీతి నితిన్ పటేల్ లింగంపల్లి గారి ఆధ్వర్యంలో అల్పాహారం మధ్యాహ్నం రెండు గంటలకు జగదీష్ పటేల్ గారి ఆధ్వర్యంలో గ్రామం పీడిపల్లి ఆశ్రమం వద్ద భోజనం రాత్రికి కీర్తిశేషులు కిష్టారెడ్డి మాజీ శాసనసభ్యులు సంజీవరెడ్డి ఆయన చే శాసనసభ్యులు నారాయణఖేడ్ గారి హనుమాన్ మందిర్ నందు భజన కార్యక్రమం నిర్వహించబడును