బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 14.(అఖండ భూమి న్యూస్)

భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు గురువారం మాచారెడ్డి మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా మాచారెడ్డి మండల అధ్యక్షులు బుస సురేష్ మాట్లాడుతూ 79 స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు

సింధు విజయాన్ని చిహ్నంగా దేశ సైనికుల పరక్రమంపై గర్వంతో ప్రతి ఒకరు మన ఇంటి పైన జాతీయ పథకాన్ని ఎగురవేదం మన దేశభక్తిని చాటుకుందాం అని పేర్కొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పొన్నాల వెంకటరెడ్డి, కిషన్, నర్సింలు,భరత్. ప్రభాకర్ .బాల్ చంద్రం, చంద్ర గౌడ్, ఓదెలు, రమేష్, నరేష్,కళ్యాణ్, వినోద్, ప్రశాంత్ గౌడ్,రవి రాహుల్ మరియు దేశభక్తులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!