భారత రాజ్యాంగ పరిరక్షణ బహుజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 14 (అకాండ భూమి న్యూస్)
ఈనెల 27వ తేదీన నిర్వహిస్తున్న భారత రాజ్యాంగ పరిరక్షణ బహుజన అలాయ్, బలాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ దోమకొండ మండల కేంద్రంలో వాటి కరపత్రాలను గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తీగల తిర్మల్ గౌడ్, , అబ్రబోయిన స్వామి, ఐరనీ నరసయ్య, నిమ్మ శంకర్ , సీతారాం మధు , ఆహ్వానించినవారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము జిల్లా అధ్యక్షులు బొంద రాజ్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజు,జిల్లా గౌరవ అధ్యక్షులు గ్యార చంద్రం,బీబీ పేట్ మండల అధ్యక్షులు పరకాల రవి, బీబీపేట్ మండల ఉపాధ్యక్షులు రొడ్డ రాజులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



