దేహాన్ని ప్రేమించినట్లు.. దేశాన్ని ప్రేమిద్దాం..!
 
 
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 14, (అఖండ భూమి న్యూస్) స్వాతంత్య్రం అనేది కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు ఒక దేశం తన గౌరవం,గుర్తింపు దేశం తన గౌరవం,గుర్తింపు భవిష్యత్తుకు బలమైన పునాది రాజకీయ స్వేచ్ఛ ఇతరుల ఆధీనంలో కాకుండా దేశం తన చట్టాలు పాలన స్వయంగా నిర్ణయించు కునే స్వేచ్ఛ సంస్కృతిక పరి రక్షణ భాషా సాంప్రదాయాలు వారసత్వాన్ని కాపాడుకునే అవకాశం ,ఆర్థిక స్వావలంబ న పరిశ్రమలు వాణిజ్యం తన ప్రయోజనాల కోసం వినియో గించుకునే హక్కుప్రజల్లో గర్వభావం,ఐక్యత,దేశభక్తి పెంపొందించడం,హక్కుల రక్షణ,ప్రజలస్వేచ్ఛ,సమానత్వం, న్యాయం కోసం తగిన చట్టాలను రూపొందించు కోవటం,విద్య సాంకేతిక త,పరిశోధన వంటి రంగా ల్లో దేశం తన లక్ష్యాలను స్వయం గానిర్ణయించుకోవడం,తరతరాల ప్రేరణ స్వాతం త్రం కోసం చేసిన త్యాగాలు పోరాటాలు మనలో స్వేచ్చ విలువలను కాపాడుకునే స్ఫూర్తిని నింపు తాయి. 79 ఏళ్ల స్వాతంత్ర కాంక్ష నెరవేరిందా అంటే ప్రశ్నార్థకంగానే మిగిలింది దేశంపారిశ్రామికంగా వ్యవసా యకంగా సాంకేతికంగా ఎంతో వృద్ధి చెందిన అయితే అభి వృద్ధి ఫలాలు అందని ప్రజలు కొకళ్ళు నేటికీ పేదరికం ఆకలి అవిద్య బాల కార్మిక వ్యవస్థ గృహాలు లేని పేదలు కనీస విద్య వైద్యం అందని ప్రజలు ఈ దేశంలో అడుగడుగునా చూపిస్తారు. ఎందరో ప్రాణ త్యాగం చేసిన వారి ఆశయా లు అమలవుతున్నాయా తెల్ల దొరల పారిపోయారు. వారి ముసుగులో నల్ల దొరలు పరిపాలన చేస్తున్నారు. నేటికి ఉపన్యాసాల్లో గంభీరపు వాగ్దా నాలు ప్రసంగాలు తప్ప మరేది మిగలట్లేదు..ఈ సమస్యలకు మూలలను వెతుకటలో విఫ లం అవుతున్నాం. అవినీతి అలసత్వం, బంధు ప్రీతి,కుల అభిమానం, మత అభిమానం పెరిగిపోయాయి. ఎగుమతు లు తగ్గి దిగుమతులు పెరుగు తున్నాయి. రాజకీయ జోక్యం పెరిగింది, మేధో వలసలు పెరు గుతున్నాయి. అన్నిటికీ విరు గుడు మాటల్లో కాదు చేతల్లో దేశభక్తి చూపాలి త్యాగదనుల ఆశయాలు అమలుకు చైత న్యం అయిన యువత అవ సరం. మత్తు వదిలి, దేశం లేనిది దేహం లేనట్టు దేహాన్ని ప్రేమించినట్లు దేశాన్ని ప్రేమిం చాలి.


