▪️ మూడు నెలలుగా ఇదే తంతు.
▪️ బాయ్స్ హాస్టల్ లో వంట మనిషిగా పని చేస్తున్న మహిళ.
▪️కరీంనగర్ ప్రైవేట్ హాస్టల్లో మహిళ అసభ్య ప్రవర్తన.
▪️ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్లో పనిచేసే మహిళ వంట చేసే పాత్రల్లో మూత్ర విసర్జన చేసి అదే పాత్రలో వంట చేస్తోంది.
▪️ఇదంతా కొద్దిరోజులుగా జరుగుతుండగా భోజనం వాసన రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా బయట పడింది.
▪️దీంతో మహిళను పని నుండి తొలగించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



