పంద్రాగస్టు కు ముస్తాబైన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం…
 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 14 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం పంద్రాగస్టు కు కలెక్టర్ కార్యాలయం గురువారం ముస్తాబయింది. ప్రతి ఏట నిర్వహించే పంద్రాగస్టు దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబయి అందర్నీ ఆకట్టుకుంటుంది.


