జాతీయ జెండా ఎగరవేసిన కామారెడ్డి ఎమ్మెల్యే…

జాతీయ జెండా ఎగరవేసిన కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 15 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తో పాటు బిజెపి జిల్లా కార్యాలయంలో పతాకాన్ని రెపరెపలాడించారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సేవ చేసి , పదవి విరమణ పొందిన పారా మిలటరీ ల బలగాలకు శాలవాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు చిన్న రాజులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!