జాతీయ జెండాను ఎగరవేసిన మాజీ ఎమ్మెల్యే గంప…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 15 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను 79 వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



