అమరవీరుల స్థూపానికి పూల వందనం చేసి కలెక్టర్ పి ప్రావీణ్య హాజరై జాతీయ

అమరవీరుల స్థూపానికి పూల వందనం చేసి కలెక్టర్ పి ప్రావీణ్య హాజరై జాతీయ

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15 )

79 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు కలెక్టర్ల చంద్రశేఖర్ , మాధురి లతో కలసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరై జాతీయ పతాకావిష్కరణ గావించారు. అంతకుముందు కలెక్టరేట్లోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!