డాకూర్ గ్రామంల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ

(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి ఆగస్టు 15 )
79వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని డాకుర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం& ఫ్రెండ్స్ యూత్ యువజన సంఘం గ్రామంలో ఉన్నటువంటి సంఘాలు ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సెంటెనోళ్ల సంజీవయ్య, సంఘ అధ్యక్షులు ముప్పారం మహేష్ కుమార్, & ఫ్రెండ్షిప్ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్టిగళ్ళ మోహన్ చర్చి పాస్టర్ బాల్ రాజ్ డేవిడ్, గ్రామ పెద్దలు యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


