పాలగిరి రుక్మన్ గధ రెడ్డి, తండ్రి: కృష్ణారెడ్డి, వయసు 75 సంవపీఎస్ కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనైనది

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15)
సంగారెడ్డి పట్టణం సోమేశ్వర్ వాడకు చెందిన పాలగిరి రుక్మన్ గధ రెడ్డి, తండ్రి: కృష్ణారెడ్డి, వయసు 75 సం!! రాలు, ఇది వరకు ఎస్టి ఆంథోనీ స్కూల్ లో స్కూల్లో హిందీ టీచర్ గా పని చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు.
గత రెండు సంవత్సరాల నుండి మతి స్థిమితం సరిగ్గా లేక, ఇంటి వద్దనే ఉంటున్నాడు. తేదీ: 08-08-2025 నాడు ఉదయం 9 గంటలకు ఇంట్లో వాళ్లకు ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి ఈరోజు వరకు రాకపోవడంతో ఫిర్యాది అయిన పాలగిరి రేవతి తన భర్త గురించి వివిధ చోట్ల వెతికి ఎక్కడ జాడ దొరకకపోవడంతో ఈ రోజు 15-08-2025 నాడు పీఎస్ కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనైనది అని పట్టణ ఇన్స్పెక్టర్ S. రమేష్ గారు తెలిపినారు. .
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


