పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ ఆవరణలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

( సిద్దిపేట జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15 )

అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి,పోలీస్ కమిషనర్ అనురాధ,అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్,ఇతర అధికారులు

మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రజా పాలన ప్రభుత్వం లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డుల పంపిణీ చేస్తుంది.. ఇది నిరంతర ప్రక్రియ..కొత్త కుటుంబ సభ్యులు పేర్ల మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది

నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున 5 లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది..ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం..ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి అయ్యాయి..

9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం అందించాం..రైతు రుణమాఫీ పూర్తి చేశాం

రాజీవ్ ఆరోగ్య శ్రీ నీ 5 – 10 పక్షాలకు పెంచుకున్నాం.. అదనపు చికిత్స లు యాడ్ చేశాం ధనవంతులకి పరిమితమైన సన్న బియ్యం ప్రతి ఒక్కరికి 6 కిలోల చెప్పిన దేశంలో తెలంగాణ మాత్రమే అందిస్తుంది వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాం సన్న వడ్లకు 500 బోనస్ మద్దతు ధర కల్పిస్తున్నాం ఈ నెల లో ఇదే జిల్లాలో ఉన్న నర్మేట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించుకుంటున్నాం

రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసి అధిక ఆదాయాన్ని ఆర్జించాలి చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ను మంత్రి వాకిటి శ్రీహరి గారు ప్రారంభించారు..

సోలార్ ,బస్సులు ,ఇందిరా క్యాంటీన్ లకు యజనులుగ మహిళలు ఉండేలా ఆర్థిక వృద్ధి చెందేలా సున్నా వడ్డీ రుణాలు అందిస్తుంది వన మహోత్సవంలో బాగంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటెలా కార్యక్రమాలు చేపడుతున్నాం గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి

జిల్లాను రోడ్లు ,మౌలిక వసతులు అన్ని రంగాల్లో అగ్రగామగా ముందుచుతాం వైద్య శాఖ తరుపున పల్లె దవాఖాన లు ,బస్తీ దవాఖాన లు ద్వారా చికిత్స అందిస్తున్నాం హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి నిన్ననే తరగతులు ప్రారంభం చేసుకున్నాం AI ద్వారా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్య బోధన జరుగుతుంది త్వరలో హుస్నాబాద్ కేంద్రంగా కబడ్డీ అకాడమీ తీసుకొస్తున్నాం గురుకులాల్లో మెస్ చార్జీలు పెంచుకున్నాం..నాణ్యమైన భోజనం అందిస్తున్నాం

మహిళా ,శిశు సంక్షేమ శాఖ ల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం

సఖి కేంద్రాలు ,చేనేత ,జౌళి కేంద్రాలు చేనేత లకు ప్రభుత్వం అండగా ఉంటూ చేత వస్త్రాలకు ప్రోత్సాహం అందిస్తున్నాం

పట్టణ పెదకరిక నిర్మూలన ద్వారా సిద్దిపేట ,గజ్వేల్,హుస్నాబాద్ , దుబ్బాక అనేక ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం

రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఈత ,5 లక్షల తాటి మొక్కలు పెంచేలా చర్యలు తీసుకున్నాం

గ్రామాాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి

డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి..ఎవరైనా మత్తు బానిస అవుతుంటే 1908 కి కాల్ చేయాలి

తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండేల ప్రభుత్వం సంకల్పం తీసుకుంది

తెలంగాణ భవిషత్ బాగుండాలి అంటే ప్రతి తెలంగాణ బిడ్డ ప్రభుత్వానికి అండగా ఉండాలి..

Akhand Bhoomi News

error: Content is protected !!