ఏ సి ఈ డయాసిస్ ఇండియా అండ్ డబ్ల్యూ ఏసి *వరల్డ్ వైడ్ చర్చ్….
*మీడియా ప్రతినిధిగా బిషప్ డాక్టర్ జీ.వై దాస్ ఎల్లం ఏసీఈ డయాసిస్ కామారెడ్డి వారిని నియామకం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 16 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 16 (అఖండ భూమి న్యూస్;
ఫోర్త్ హౌస్ ఆఫ్ బిషప్ ఇండియా మీటింగ్ అబాయ్డింగ్ ఓప్ చర్చ్ నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ బిషప్ డాక్టర్ టైటాస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినది. భారతదేశం పలు రాష్ట్రాల నుండి 70 మంది బిషప్ లు పాల్గొన్నారు. ప్రైమట్ ఆర్చ్ బిషప్ డాక్టర్ విజయ్ మోహన్ రావు ప్రత్యేక సందేశం అందించి కానన్ల గూర్చి వివరించారు. రానున్న దినాలలో ఏసీ ఈ డయాసిస్ భారతదేశంలో పాలు సేవా కార్యక్రమాలు నిర్వహణ కొరకు తీర్మానములు చేయడము జరిగినది. బిషప్ డాక్టర్ జీవై దాస్ ఎల్లం ఏసీఈ డయాసిస్ కామారెడ్డి గారి పాలు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలను గుర్తించి నాపైన నమ్మకం ఉంచి ఏ సి ఈ డయాసిస్& డబ్ల్యూ ఏ సి వరల్డ్ వైడ్ చర్చ్ మీడియా ప్రతినిధిగా నియమించడం గొప్ప సంతోషకరమైన విషయమని నా నియామకం బలపరిచి ఆమోదించిన ప్రైమట్ ఆర్చ్ బిషప్ డాక్టర్ విజయ్ మోహన్ రావు వారికి సీనాడ్ కమిటీ , సీనియర్ బిషప్ లకు, ఎస్ సి ఈ బిషప్ లందరికీ ప్రత్యేక ధన్యవాదములు బిషప్ డాక్టర్ జీవై దాస్ ఎల్లం తెలిపారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష



