అందోల్ మండల్ జోగిపేట పట్టణం క్లాక్ టవర్ వద్ద చిన్నారులు కృష్ణాష్టమి వేడుకలు

(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16 )అందోల్ మండల్ జోగిపేట లో ట్రాక్టర్ వద్ద చిన్నారులు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఉట్టి కొట్టారు. ఆనందంగా సంబరాలు జరుపుకొని నాటకాలు వేసుకొని అందర్నీ అలరింప చేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


