ప్రతమాంధ్ర మహాసభకు పురుడు పోసిన గడ్డ జోగిపేట
(అంజోలు మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16 )
నిజం నిరంకుశత్వాని వ్యతిరేకంగా ఏర్పాటు చేసి రతమాంధ్ర మహాసభకు పురుడు పోసిన గడ్డ జోగిపేట జిల్లాలోనే విశిష్టమైన స్థానాన్ని జోగిపేట సంపాదించింది. అందోల్ నియోజకవర్గం వర్గానికి మొట్ట మొదటిసారిగా స్థానికుడైన స్వతంత్ర సమరయోధుడు దివంగత బసవమానయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత చెర్రీ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా బాధితులను నిర్వహించారు. స్వతంత్ర సమరయోధుడు దివంగత ఢకూరి గానయ్య ఉన్నారు. నిజాం పరిపాలన నుంచి అందోల్ జోగిపేట పట్టణంలో పాల రాతితో చెక్కబడిన ఎక్కడలేని విగ్రహం దీనిని చుట్టుపక్కల ప్రజలు క్లాక్ టవర్ అని పిలుస్తారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



