శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి…

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి…

ఆలయ అభివృద్ధి కొరకు 2,00,000/- రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని హామీ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 17 (అఖండ భూమి న్యూస్)

ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామ ప్రజల ఆహ్వాన మేరకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరుపు కుంటున్న శ్రావణ మాస ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి ఈ సందర్భంగా వారు 2,00,000/- రూపాయలు గుడి అభివృద్ధి కోసం అందిస్తాను అని హామీ హామీ ఇచ్చారు. గ్రామస్తులు మాట్లాడుతూ. కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మీరు మీ సొంత నిధులతో చేస్తున్న సేవలును గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు నర్సింలు, బిజెపి గ్రామ అధ్యక్షులు రాజేష్, మాజీ ఎంపిపి నక్క గంగాధర్, నాగిరెడ్డి పెట్ ఎంపిపి రాజదాస్ , లింగంపేట మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్ సాయి రెడ్డి , నరేష్ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ మరియు కార్యకర్తలు నాయకులు , గ్రామస్తులు పాల్గొనడం జరిగింది

Akhand Bhoomi News

error: Content is protected !!