యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివశరణ్ వివాహానికి హాజరైన ప్రభుత్వ విప్ షబ్బీర్ అలీ…

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివశరణ్ వివాహానికి హాజరైన ప్రభుత్వ విప్ షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 17 (అఖండ భూమి న్యూస్)

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జడ్పిటి శివ చరణ్ వివాహానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం వధూవరుల ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!