దోమకొండ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్ట్ 17,( అఖండ భూమి న్యూస్ )
కామారెడ్డి జిల్లా దోమకొండ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం దోమకొండ పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరేణి నర్సయ్య, దోమకొండ మండల పద్మశాలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.దోమకొండ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా మ్యాక నాగరాజు , ఉపాధ్యక్షులుగా ఐరేణి, ,రాజేందర్ ,బొమ్మెర ప్రవీణ్ ,కుందేన వినోద్ ,ప్రధాన కార్యదర్శి గా బొమ్మెర గంగాధర్ ,సహాయ కార్యదర్శులుగా కూచని జగదీశ్ ,శ్రీగాధ మహాదేవ్ ,చాట్ల అనిల్
కోశాధికారిగా అందే గణేష్/నారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు మాట్లాడుతూ దోమకొండ పద్మశాలి సంఘం అభివృద్ధికి తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



