విద్యుత్ ఘాతంలో గేద మృతి.

విద్యుత్ ఘాతంలో గేద మృతి..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 17. (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం వాడి గ్రామంలో ఆదివారం ఉదయం విద్యుత్ ఘాతానికి గేదె మృతి చెందింది. వాడి గ్రామానికి చెందిన నిమ్మల దినేష్ కు చెందిన గేదే అదే గ్రామానికి చెందిన వ్యక్తి వ్యవసాయ పొలంలో వెళ్తుండగా ప్రమాదవశత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడక్కడే మృతి చెందింది. సుమారు 30 నుంచి 40 వేల వరకు నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపారు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

Akhand Bhoomi News

error: Content is protected !!