ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ వేడుకలు…

ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ వేడుకలు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా సదాశివనగర్ మండల యూనియన్ సభ్యులు ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె కి కొబ్బరికాయ కొట్టి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల్ అధ్యక్షులు లడ్డు, ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి శ్రీకాంత్, మాజీ అధ్యక్షులు దీకొండ శ్రీధర్ ,సాయిబాబా , వేణు ,శ్రీకాంత్ రెడ్డి ,ప్రశాంత్, వంశీ, రవితేజ, సాయి పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!