లిక్విడ్ యూరియాతో అధిక దిగుబడులు…

లిక్విడ్ యూరియాతో అధిక దిగుబడులు…

దోమకొండ మండల వ్యవసాయ అధికారి మణిదీపిక..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)

లిక్విడ్ రూపంలో ఉండే నానో యూరియాలోను యూరియాతో సమానమైన నత్రజని ఉంటుందని దీని రవాణా నిర్మ వినియోగం కూడా సులభంగా ఉండడమే కాకుండా రైతులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుందని దోమకొండ మండల వ్యవసాయ అధికారి మణిదీపిక అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా రైతుల అవగాహన సదస్సులో మాట్లాడుతూ. లీటర్ నీటిలో నాలుగు ఎంఎల్ నానో యూనియన్ కలిపి స్ప్రే చేయాలని, డ్రోన్ ద్వారా వినియోగిస్తే 10 లీటర్ల సామర్థ్యం ఉంటే 250 ఎం.ఎల్, 20 లీటర్ల సామర్థ్యం ఉంటే 500 ఎం ఎల్ సరిపోతుందని అన్నారు. పంట వేసిన తర్వాత మొదట సాధారణ యూరియా బిజెపి గానీ వాడాలని పిలకలు వచ్చే దశ నుంచి నానో యూరియా స్ప్రే చేయాలని సూచించారు. పత్తి కంది వంటి పంటలకు దుక్కుల సమయంలోనే సాధారణ యూరియా వాడి తర్వాత నన్ను యూరియా స్ప్రే చేయాలని అన్నారు. పత్తి కంది వంటి పంటలకు దుక్కుల సమయంలోనే సాధారణ యూరియా వాడి తర్వాత నానో యూరియా స్ప్రే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!