సౌత్ క్యాంపస్ లో కొనసాగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 20 (అఖండ భూమి న్యూస్)
తెలంగాణ విశ్వ విద్యాలయం సౌత్ క్యాంపస్ లో పీజీ విద్యార్థుల పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం రెండో సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరుగుతున్న గదులను ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ పరిశీలించారు. ఉదయం జరిగిన పరీక్షకు మొత్తం 170 మంది విద్యార్థులకు గాను 163 మంది హాజరయ్యారని 07 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



