షబ్బీర్ అలీ కృషితో దోమకొండ మండలంలో 407 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు…
మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 21.(అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో 407 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీకి మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, ఇందిరమ్మ కమిటీ మెంబర్ కాంగ్రెస్ పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు తెలిపారు. దోమకొండ గ్రామానికి 154 ఇందిరమ్మ ఇండ్లు మంజురాయిని అందులో నుండి 37 బేస్మెంట్ లెవెల్ 4 రెంటల్ లెవెల్ 87 ముగ్గులు పోశరని , వాల్ లెవల్ 4 పేమెంట్ బిల్లు స్లాబ్ బిల్ 1పేమెంటు సంగమేశ్వర్ గ్రామానికి వచ్చాయని , మండలంలో 407 ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతానికి మంజూరైనట్లు తెలిపారు. అందులో నుండి 272 ముగ్గు పోసినది, 90 అకౌంట్లో బేస్మెంట్ లెవల్ డబ్బులు పడ్డాయని, 25 ఇండ్లకు ఓల్డ్ లో ఉన్నావని మొత్తం 115 ఇండ్లకు నిధులు మంజూరయ్యాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి ,మాజీ కోఆప్షన్ సభ్యులు షమ్మీ, అబ్రబోయిన రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



