నేడు భారత స్వాతంత్ర సమర యోధుడు రాజు గురు దేవ్ జయంతి …

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి ఆగస్టు 23,(అఖండ భూమి న్యూస్);
స్వతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ దేవ్ ల తో కలిసి ఆయన చేసిన పోరాటం భారతదేశ చరిత్రలోస్థిరస్థాయిగానిలుస్తుం ది. బ్రిటిష్ వలస రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మహా విప్లవ వీరుడు లహోర్ కుట్రలో భగత్ సింగ్ తో పాటు పాల్గొ న్నారు. లాలాజపతి రాయి ని కొట్టిన బ్రిటిష్ అధికారి జాన్ సెంటర్స్ అనే పోలీస్ అధికారి ని హత్యచేయడంలోపాల్గొన్నా రు. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టి దెబ్బతీసింది. తన చిన్న వయసులోనే దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించారు. రాజ్ గురు తన ధైర్యం తన త్యాగం తన వీరత్వంతో యువతకు స్ఫూర్తిగా నిలిచారు. 1931 మార్చి 23 భగత్ సింగ్, సుకుదేవ్ ల తో కలసి లాహోర్ జైల్ లో ఉరి తీశారు.ఈత్రిమూ ర్తులు షాహిద్ త్రయంగా చరిత్ర లో నిలిచారు.శివరాం హరిబౌ రాజ గురు ఆగస్టు 24 మహారా ష్ట్రలో ని ఖేడ్ గ్రామం లోజన్మిం చారు. చిన్ననాటి నుండే దేశభక్తి భావాలు కలిగి బ్రిటిష్ వారి నుండి దేశానికి విముక్తి కల్పించాలని సంకల్పించారు. రాజ్ గురు హిందుస్థాన్ సోషల్ స్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ చేరి భగత్ సింగ్ విప్లవ కార్యక్ర మాలు అందువల్ల రాజ్ గురు త్యాగాలను గుర్తుచేసుకొని ఆయన కలలోని స్వేచ్ఛ భార త్ ను నిర్మించడాని కి ప్రయ త్నించాలి.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


