గణేశ్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
-జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధం
జిల్లా ఎస్పి యం.రాజేశ్ చంద్కా మారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 26. (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ, గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా, భద్రతతో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు చేపట్టింది. బాన్సువాడ పట్టణంలో గణేశ్ ప్రతిష్టాపన , నిమజ్జన ప్రదేశాలను జిల్లా ఎస్పీ యం.రాజేశ్ చంద్ర, స్వయంగా సందర్శించి పరిశీలించారు. గ్రామ చావిడి నుండి సంగమేశ్వర కాలనీ చౌరస్తా,చమన్ చౌరస్తా మార్గంగా కల్కి చెరువులో జరిగే నిమజ్జన మార్గాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, పట్టణ ఎస్‌హెచ్‌ఓ అశోక్, స్పెషల్ బ్యాచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…