మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 26 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణంలోని టేక్రియాల్లో 13వ 21, 38,వార్డులో నిర్వహించిన మట్టి వినాయక పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని వినాయకులను గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పంపిణీ వినాయక చవితిని ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని వినాయకులను మట్టితో చేసిన గణపతులను ప్రతిష్టించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో,తాజా మాజీ కౌన్సిలర్ జాజావ్ శంకర్ రావు, తాటి లావణ్య ప్రసాద్, పంపరి లత శ్రీనివాస్,జూలూరి సుధాకర్,పిడుగు మమతా సాయిబాబా,క్రెడా మాజీ అధ్యక్షులు,పిట్ల రాములు,రంగా రమేష్,ఆబిద్,చేవెళ్ల రాజు, బల్ల శీను,కోటి,బండారి శ్రీకాంత్,పండు శ్రీకాంత్,నిరంజన్, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష



