కామారెడ్డి జిల్లాలో ఘనంగా వినాయక చవితి…

కామారెడ్డి జిల్లాలో ఘనంగా వినాయక చవితి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 27 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి ఉత్సవాలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. గ్రామాలలో వినాయక మండలి వారు వినాయకులను వర్షంలో సైతం ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు. వినాయకులకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వినాయక చవితి రోజు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు తో కురిసిన వర్షంలో కూడా లెక్కచేయకుండా వినాయక చవితి పండుగను మొత్తానికి ఘనంగా జరుపుకున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!