దోమకొండ గడికోట, గ్రామ అభివృద్ధి ఆధ్వర్యంలో జాతీయ క్రీడలను ప్రారంభించిన కలెక్టర్…

దోమకొండ గడికోట, గ్రామ అభివృద్ధి ఆధ్వర్యంలో జాతీయ క్రీడలను ప్రారంభించిన కలెక్టర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 26 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జాతీయ క్రీడలు ఫోర్ట్ వారి సహకారం తో మంగళవారం ప్రారంభించడం జరిగింది. మండలంలోని10 పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు తదుపరి మండల కేంద్రం లోని బాలుర పాఠశాల ను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల హజరు ను పరిశీలించారు. విద్యార్థుల హాజరు పరిశీలించడమైంది. మధ్యానం భోజనం పిల్లలతో కలిసి వారికి మెనూ ప్రకారం ఆహారం అందించాలని సంబంధిత ఇంచార్జి హెడ్ మాస్టర్ ని ఆదేశించారు. పాఠశాల పరిస్థితులను చూసి హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, తాసిల్దార్ సుధాకర్ , ఎంఈఓ విజయకుమార్, మండల వ్యవసాయ అధికారి మానిక, స్థానిక ఎస్సై హాజరైనారు. హాజరైనారు

Akhand Bhoomi News

error: Content is protected !!