అఖండ భూమి వెబ్ న్యూస్ :
క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వాసుకి శుభాకాంక్షలు తెలిపిన అల్లూరి…విజయవాడ: బెంజ్ సర్కిల్ కోంగటి రెసిడెన్సీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పాతపాటి వెంకట శ్రీనివాస రాజు(వాసు)ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉండి నియోజక వర్గం వైసిపి నాయకులు, పాందువ్వ గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అల్లూరి వెంకట రామరాజు (రాంబాబు) పాల్గొని పుష్ప గుచ్చంతో శుభాకాంక్షలు తెలియచేశారు. శ్రీనివాస రాజుకు శుభాకాంక్షలు తెలియచేసిన వారిలో వైసిపి నాయకులు పెన్మెత్స సుబ్బరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాందువ్వ గ్రామ సహాయ కార్యదర్శి తమ్మినేని యువసేన ప్రతినిధి అరివెల్లి బలరాముడు,వార్డ్ మెంబర్ గాథల వెంకన్న ఉన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



