మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…

మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 7 ,(అఖండ భూమి న్యూస్) తమ విద్యార్థుల్లో ఎక్కువ మందిని హిందీని అధ్యయనం చేయాలని రష్యా కోరుకుంటుందని ఆ దేశ సైన్స్, ఉన్నత విద్యా శాఖ ఉప మంత్రి కాన్స్టాంటిన్ మొగిలేవ్ స్కీ తెలిపారు. భారత్ నేడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, ఎక్కువ మంది భారతీయులు తమ దైనందిన జీవితంలో ఇంగ్లీష్ కంటే హిందీని ఉపయోగించడం ప్రారంభించారు, దీనికి మనం స్పందించాలి” అని ఆయన అన్నారు. హిందీలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది” అని చెప్పారు.

Akhand Bhoomi News

error: Content is protected !!