నేడు ప్రపంచ ,అక్షరాస్యత దినోత్సవం…
అక్షరమే అభివృద్ధికి మూలం..
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 7,( అఖండ భూమి న్యూస్)) ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8 న జరుపుట ఈ దినోత్సవాన్ని యునెస్కో 1961 లో ప్రారం భించింది ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యత తెలియజేయడం చదువు లేని వారు చదువులు ప్రోత్సహించడం సమాజంలో జ్ఞానాన్ని విస్తరించడం చదువు దేశాభివృద్ధి వ్యక్తిగత స్వాతం త్రం ఉపాధి అవకాశాలు పెం పొందించడంలో అక్షరాస్యత ప్రాధాన్యతను తెలియజేయడం విద్య ద్వారా పేదరిక నిర్మూలన సామాజిక సమా నత్వ సాధన 2025 యొక్క ముఖ్య సారాంశము. ఎడ్యు కేషన్ ఫర్ ఆల్ దిశగా అవగా హన కల్పిస్తున్నారు. 2023 అంచనాల ప్రకారం ఆంధ్రప్రదే శ్ లో సుమారు 67-70% ఉండగా తెలంగాణలో 72-73% సుమారుగా అక్షరాస్యత నమోదయింది చదువు హక్కును అందరికీ చేరవేయడం చాలామంది టీవీలు వీడియోలు ఎఫ్ఎం రేడియోలు వాలిజ ప్రకటన పేరు మీద పనికిరాని అడ్వ ర్టైజ్మెంట్లు సిగరెట్లు, బీడీలు ఆల్కహాల్ ,వీడియో గేమ్ సీరియల్ ఇచ్చే బదులు డిజి టల్ అక్షరాస్యత పెంచేందుకు టీవీ రేడియో నాటకాల ద్వారా వయోజనులకు నిరక్షరాస్య నిర్మూలించాలి అక్షరాస్యతే అభివృద్ధికి సోపానం.అక్షరాలు అనంతం అయినవి.నేటికీ కొన్ని తెగలు,గిరిజనులు అక్షర జ్ఞానానికి నోసుకోక పోవడం దురదృష్ట కారం.సాక్షారస్యత మిషన్, వయోజన విద్య
అనియత విద్యాల ద్వారా జరుగుతున్న గణాంకాలు కోసంమాత్రమేఅనిపిస్తుంది2010 ఏప్రిల్ 1 నిబంధన ప్రకారం విద్యహక్కుఅమలులోకివచ్చింది ప్రభుత్వం అన్ని అందరి పిల్లలకుపాఠశాలఉపాధ్యాయులు పుస్తకాలుఇతర సౌకర్యాలు,ఉచితంగాఅక్షరాలు అనంతం అయినవి.నేటికీ కొన్ని తెగలు,గిరిజనులు అక్షర జ్ఞానానికి నోసుకోక పోవడం దురదృష్ట కారం.సాక్షారస్యత మిషన్, వయోజన విద్య
అనియత విద్యాల ద్వారా జరుగుతున్న గణాంకాలు కోసం మాత్రమే అనిపిస్తుంది. 2010 ఏప్రిల్ 1 నిబంధన ప్రకారంవిద్యహక్కుఅమలులోకి వచ్చింది ప్రభుత్వం అన్ని అందరి పిల్లలకు పాఠశాల ఉపాధ్యాయులు పుస్తకాలు ఇతర సౌకర్యాలు ఉచితంగా అందించండి 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి పిల్లవాడు ఉచితంగా మరియు తప్పనిసరిగా విద్య పొందా రు అందించండి 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి పిల్లవాడు ఉచితంగా మరియు తప్ప నిసరిగా విద్య పొందాలి అక్షరా లు అనంతం అయినవి.నేటికీ కొన్ని తెగలు,గిరిజనులు అక్షర జ్ఞానానికి నోసుకోక పోవడం దురదృష్ట కారం.సాక్షారస్యత మిషన్, వయోజన విద్య
అనియత విద్యాల ద్వారా జరుగుతున్న గణాంకాలు కోసంమాత్రమేఅనిపిస్తుంది2010 ఏప్రిల్ 1 నిబంధన ప్రకారం విద్య హక్కు అమలులోకి వచ్చింది ప్రభుత్వం అన్ని అందరి పిల్లలకు పాఠశాల ఉపాధ్యాయులు పుస్తకాలు ఇతర సౌకర్యాలు ఉచితంగా అందించే బాధ్యత ప్రభుత్వాల ది.అక్షరాలు అనంతం అయి నవి.నేటికీకొన్నితెగలు,గిరిజనులు అక్షర జ్ఞానానికి నోసుకో కపోవడందురదృష్టకారం.సాక్షారస్యత మిషన్, వయోజన విద్యఅనియత విద్యాల ద్వారాజరుగుతున్నగణాంకాలు కోసం మాత్రమే అని పిస్తుం ది2010 ఏప్రిల్ 1 నిబంధన ప్రకారంవిద్యహక్కుఅమలులోకి వచ్చింది ప్రభుత్వం అన్ని అందరి పిల్లలకు పాఠశాల ఉపాధ్యాయులు పుస్తకాలు ఇతర సౌకర్యాలు ఉచితంగా అందించండి 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి పిల్లవాడు ఉచితంగా మరియు తప్పనిసరిగా విద్య పొందా రు అందించండి 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి పిల్లవాడు ఉచితంగా మరియు తప్పని సరిగా విద్య పొందాలి.అయిన బడి బయట పిల్లలు ఇంకా ఉన్నారు. అదేశిక సూత్రాలు అమలు.కావుట లేదు2024 25 అకాడమిక్ నాటికి ఒకటి పాయింట్1.17 మిలియన్ లక్షల మంది అంటే 11.7 లక్షల మంది 6 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు పాఠశా ల వెదపాలు ఉన్నట్లు గుర్తిం చబడ్డారు ఉత్తరప్రదేశ్లో 784 28 మంది ఉన్నారు యు డైస్ 2023 24 ప్రకారం 60 సం వ త్సరాలనుంచి17సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు సు మారు మిలియన్ల మంది పాఠ శాలలకు వెళ్లడం మానేశారు 6 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్లో అకాడమిక్ సమగ్రతతో చూసినప్పుడు సుమారు 47-48 మిలియన్ల మంది స్కూలు వెలుపల ఉన్నట్లు చూస్తున్నారు దీనికి కారణం కుటుంబానికి పరి స్థితులు వారితల్లిదండ్రులు అక్షరాస్యతలోపం చదువు పట్ల అవగాహన లేని మొద లైంది. అన్ని సమస్యలకు మూలం ద్రవ్యం ప్రతి వ్యక్తికి రాజ్యాంగం చెప్పినట్లు కనీస అవసరాలు కల్పించాలి. విద్య ఆరోగ్యం పూర్తిగా నాణ్యమైన ఉచితంగా అందించాలి. అప్పు డే అక్షరాస్యత శాతం మాటల్లో కాకుండాచేతల్లోపెరుగుతుంది.ఈ అక్షరాస్యతను సామాజిక బాధ్యతగా గుర్తించి బాధ్యతగా గుర్తించి వయోజన విద్య బోధకులుగా తన సొంత గ్రామంలో 200 మందిని అక్షరాసులుగా చేయడం జరిగింది నాటిక పోటీల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ నాటిక రాసినందుకు అవార్డు పొంద డం జరిగింది మరియు అక్షర కింద ఆధ్వర్యంలో అక్షరాస్యత ప్రాముఖ్యతకై కవితా పోటీల్లో ప్రథమ బహుమతి పొందడం జరిగింది ఇదే కాకుండా వయో జన విద్య ప్రాధాన్యతపై గ్రామీ ణ భాషలో జానపద గేయాలు రాసి ప్రాచుర్యం పొందడం జరిగింది. ఈ సందర్భంగా వయోజన విద్య డైరెక్టర్ చే సన్మానం జ్ఞాపకం పొందడం కూడా జరిగింది. స్త్రీ పురుషు ల మధ్య అక్షరాస్యలలో తేడాలు పోవాలి పోవాలి ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం వెనుకబయడానికి కారణం నిరక్షరాస్యత కూడా ఒక బలమైన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలలో ఆటంకాలుగా నిలిచింది ప్రతి పౌరుడు తన చుట్టుపక్కల నిరక్షరాస్యులను గుర్తించి సంతకం పెట్టడం అక్షరాలను గుర్తించే విధంగా చేయాలి ఈచ్ వన్ టీచ్ 5 ల ఒక మహోద్యమంలజరగాలి.అప్పుడు సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుంది.